Ola EV అదరగొట్టిన ఓలా ఎలక్ట్రిక్, సీఈవో ఏమన్నారంటే.. *Trending | Telugu OneIndia

2022-12-30 3,083

Ola Ceo Bhavish Agarwal told 1.5 lakh ev vehicles sold in 2022 planning to export soon | దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ 2022లో దాదాపు 1.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. తన వాహనాలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే ప్రణాళికపై కంపెనీ ప్రస్తుతం పరిశీలిస్తోంది. రానున్న రెండేళ్లలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.

#OLAevVehicles
#BhavishAgarwal
#OLAscooters
#National
#OLAbikes